వైరల్ అవుతున్న రాజమౌళి డాన్స్ వీడియో..! 8 d ago

featured-image

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి కు సంబంధించి ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఓ ఈవెంట్ లో రాజమౌళి తన సతీమణి రమా తో కలిసి అమ్మ నాన్న తమిళ్ అమ్మాయి చిత్రం లోని "లంచ్ కోస్తావా మంచె కోస్తావా" పాటకు స్టెప్పులు వేసిన వీడియో బయటకొచ్చింది. ఈ జంట ఏ వేడుకలో డాన్స్ చేశారనే వివరాలు ఇంకా బయటకి రాలేదు.

Related News

Related News

  

Copyright © 2024 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD